న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
2024
హోం  »   »  షెడ్యూల్  »  July 23

ఒలంపిక్స్ షెడ్యూల్ , 23 July 2021

ఒక ఏడాది జాప్యం తర్వాత ఎట్టకేలకు టోక్యో ఒలంపిక్స్ 23 జూలై 2021న ప్రారంభం కానున్నాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ మెగా బహుళక్రీడా సంరంభం కోవిడ్ కారణంగా 2020 నుంచి 2021కి వాయిదా పడింది.ఈ 32వ ఒలంపిక్స్‌లో దాదాపుగా 11వేల మంది క్రీడాకారులు 205 దేశాల నుంచి పాల్గొంటారు. ఆగష్టు 8వ తేదీన ఒలంపిక్స్ క్రీడలు ముగుస్తాయి. 339 క్రీడల్లో అథ్లెట్స్ పోటీపడతారు. 50 విభాగాల్లో 33 స్పోర్ట్స్‌లో 17 రోజుల పాటు క్రీడాకారులు గట్టిపోటీని ఇస్తారు. 300కు పైగా పతకాల కోసం క్రీడాకారులు పోటీపడతారు. జపాన్ రాజధాని టోక్యోలో రెండో సారి ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఏ రోజు ఏ స్పోర్ట్ ఉందో తెలుసుకోండి. ఇంకెందుకు ఆలస్యం టోక్యో నుంచి లైవ్ యాక్షన్ మీకోసం
ఒలంపిక్స్ న్యూస్
పతకాల పట్టిక
# దేశం
మొత్తం
#
IND
0 0 0 0
#
AFG
0 0 0 0
#
ALB
0 0 0 0
#
ALG
0 0 0 0
#
ASA
0 0 0 0
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X