Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: లీగ్ మ్యాచ్‌ల తర్వాత వరల్డ్ కప్ 2015 గణాంకాలు

ఐసీసీ వరల్డ్ కప్‌ 2015లో ఇప్పటి వరకు లీగ్ దశలో 42 మ్యాచ్‌లు ముగిశాయి. టోర్నమెంట్ డబుల్ సెంచరీ కలుపుకుని మొత్తం 35 సెంచరీలను క్రికెట్ అభిమానులు వీక్షించారు. ఈ ప్రపంచ కప్‌లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.

మొత్తం వరల్డ్ కప్‌లో 14 జట్లు పాల్గొంటే, లీగ్ దశ నుంచి 6 జట్లు ఇంటికి వెనుదిరిగాయి. మిగతా 8 జట్లు టోర్నమెంట్లో భాగంగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. ఇప్పటి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన 42 మ్యాచ్‌ల గణాంకాలు చూద్దాం.

World Cup 2015: All the statistics after the group stage

వరల్డ్ కప్ 2015లో లీగ్ దశ గణాంకాలు:


బ్యాటింగ్:

ఎక్కువ పరుగులు - 496 - Kumar Sangakkara (Sri Lanka) in 6 innings

ఎక్కువ సెంచరీలు - 4 (four in four matches) - Sangakkara

అత్యధిక స్ట్రయిక్ రేట్ - 190.37 - Glenn Maxwell (Australia)

అత్యధిక వ్యక్తిగత స్కోరు - 215 - Chris Gayle (West Indies) Vs Zimbabwe in Canberra

అత్యధిక 50లు - 4 - Sean Williams (Zimbabwe)

అత్యధిక సిక్సులు - 20 - AB de Villiers (South Africa)

World Cup 2015: All the statistics after the group stage

అత్యధిక ఫోర్లు - 54 - Sangakkara

బెస్ట్ యావరేజి - 150.00 - Sarfraz Ahmed (Pakistan)

మొత్తం సెంచరీలు - 35

మొత్తం డకౌట్‌లు - 3 - Krishna Chandran (United Arab Emirates) in 5 innings

అత్యధిక భాగస్వామ్యం - 372 runs - Gayle and Marlon Samuels for the 2nd wicket against Zimbabwe in Canberra

ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు - 16 - Gayle Vs Zimbabwe


బౌలింగ్:

అత్యధిక వికెట్లు - 16 - Mitchell Starc (Australia) in 5 innings

నాలుగు వికెట్లు తీసినది - 2 - Starc

ఒక ఇన్నింగ్స్‌లో బెస్ట్ బౌలింగ్ - 7/33 - Tim Southee (New Zealand)

అత్యుత్తమ ఎకానమీ - 2.80 - Michael Clarke (Australia)

మెయిడిన్స్ - 11 - Trent Boult (New Zealand)

బెస్ట్ యావరేజి - 8.50 - Starc


జట్టు:

అత్యధిక విజయాలు - 6 - New Zealand and India (both unbeaten in group stage)

అత్యధిక వికెట్లు - 60 in 6 matches for India

అత్యధిక పరుగులు - 417/6 in 50 overs - Australia Vs Afghanistan in Perth


ఫీల్డింగ్:

అత్యధిక క్యాచ్‌లు - 8 - Umesh Yadav (India) in 6 innings

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+