న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసిస్‌కు భారీ ప్రైజ్ మనీ!: ఎవరికి ఏ అవార్డులు, స్టాటిస్టిక్స్

By Srinivas

మెల్బోర్న్: ఐసీసీ ప్రపంచ కప్ 2015 ట్రోఫీని ఆస్ట్రేలియా గెలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ పైన 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం పలు అవార్డులు ఇస్తారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మ్యాన్ ఆఫ్ ది ఫైనల్, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులను అందజేశాడు. ఎన్ శ్రీనివాసన్ ఆసిస్ సారథి మైకేల్ క్లార్క్‌కు ప్రపంచ కప్ ట్రోఫీని అందించాడు.

ప్రపంచ కప్ స్టాటిస్టిక్స్

World Cup 2015: Full list of awards, prize money and statistics

విజేత - ఆస్ట్రేలియా - ప్రైజ్ మనీ - $3,975,000
రన్నరప్ - న్యూజిలాండ్ - ప్రైజ్ మనీ - $1,750,000
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ - మిచెల్ స్టార్క్ (8 మ్యాచులలో 22 వికెట్లు, యావరేజ్ 10.18, బెస్ట్ 6/18)
మ్యాన్ ఫ్ ది ఫైనల్ జేమ్స్ ఫాల్కరన్ (9 ఓవర్లలో 3/36)
హయ్యెస్ట్ వికెట్స్ - స్టార్క్, ట్రెంట్ బౌల్ట్ (చెరో 22 వికెట్లు)
హయ్యెస్ట్ రన్ స్కోరరర్ - మార్టిన్ గుఫ్తిల్ (547 పరుగులు)
మొత్తం సెంచరీలు - 38
మొత్తం డబుల్ సెంచరీలు - 2

World Cup 2015: Full list of awards, prize money and statistics

400 ప్లస్ స్కోర్లు మూడుసార్లు
హయ్యెస్ట్ వ్యక్తిగత స్కోర్ - గుఫ్తిల్ 237న నాటౌట్
హయ్యెస్ట్ టీమ్ టోటల్ - ఆస్ట్రేలియా 417/6
ఎక్కువ సిక్స్‌లు - క్రిస్ గేల్ (26)
ఎక్కువ ఫోర్లు - గుఫ్తిల్ (59)
బెస్ట్ బౌలింగ్ - 7/33 - టిమ్ సోథీ
బెస్ట్ యావరేట్ - 108.20 - కుమార సంగక్కర
ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్సుమెన్- 4 (in a row) - సంగక్కర
ఎక్కువ అర్ధ సెంచరీలు - 4 - స్టీవ్ స్మిత్
ఎక్కువ మెయిడిన్లు - 14 - ట్రెంట్ బౌల్డ్
బెస్ట్ బౌలింగ్ యావరేజ్ - 10.18 - స్టార్క్

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X