ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న పంకజ్ అద్వానీ
భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ వరుసగా 12వ సారి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. రాబర్ట్ హాల్‌పై విజయం సాధించడంతో పంకజ్ అద్వానీ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న పంకజ్ అద్వానీ
భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీ ఫైనల్లో పంకజ్ అద్వానీ 1180-1175 పాయింట్ల్ తేడాతో డేవిడ్ కాసియర్ (ఇంగ్లాండ్)పై గెలుపొందాడు.

ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న పంకజ్ అద్వానీ
ఇక రెండో సెమీ ఫైనల్లో రాబర్ట్ హాల్ 978-824తో బాలం చంద్ర భాస్కర్ (భారత్)పై నెగ్గాడు.

ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న పంకజ్ అద్వానీ
రాబర్ట్ హాల్‌పై విజయం సాధించడంతో మూడోసారి ఒకే ఏడాదిలో టైమ్ ఫార్మాట్, పాయింట్ల ఫార్మాట్ ప్రపంచ టైటిల్స్ సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో పంకజ్ అద్వానీ 2008, 2005లో కూడా ఈ టైటిల్స్ సాధించాడు.

Click it and Unblock the Notifications