సౌరవ్ గంగూలీ కొచ్చి జట్టులో చేరుతారా, కూర్పు సరిగా లేకపోవడంతోనే?

గంగూలీని తీసుకోవడానికి తమను అనుమతించాలని కొచ్చి ఫ్రాంచైజీ బిసిసిఐ పాలక మండలిని కోరినట్లు తెలుస్తోంది. ఇతర తొమ్మిది ఫ్రాంచైజీలు ఏ విధమైన అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతేనే వేలంతో సంబంధం లేకుండా గంగూలీని జట్టులోకి తీసుకోవడానికి కొచ్చి ఫ్రాంచైజీకి అవకాశం దక్కుతుంది. తమకు ఏ విధమైన అభ్యంతరాలు లేవు కానీ ఇతర ఫ్రాంచైజీలు ఒప్పుకోవాల్సి ఉంటుందని బిసిసిఐ వర్గాలంటున్నాయి. ముంబై కెప్టెన్ వాసిం జాఫర్, పంజాబ్ బౌలర్ విఆర్వీ సింగ్, గంగూలీ మాత్రమే వేలంలో అమ్ముడుపోలేదు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications