నాగపూర్ టెస్టు మ్యాచ్ ప్రారంభంలో జాప్యం: తడిసిన మైదానం

గత రెండు టెస్టు మ్యాచులు కూడా డ్రా కావడంతో ఈ మ్యాచ్ ను గెలుచుకోవాలనే పట్టుదలతో భారత, న్యూజిలాండ్ జట్లు బరిలోకి దిగాయి. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, న్యూజిలాండ్ కెప్టెన్ వెట్టోరీ కూడా తమ జట్ల విజయం కోసం వ్యూహాలు పన్నుతున్నారు. సచిన్ టెండూల్కర్ ఈ మ్యాచులోనైనా తన 50వ సెంచరీ పూర్తి చేస్తాడా అనేది ఆసక్తికరమైన విషయం.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications