For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనోళ్లకు మరింత నిలకడ అవసరం: గోపీచంద్

హైదరాబాద్: భారత షట్లర్లకు మరింత నిలకడ అవసరమని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. శుక్రవారం ఇక్కడ కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ సీబీఎల్) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గోపీచంద్ పాల్గొన్నాడు.

 We need a little more consistency: Gopichand

ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. ఈ సీజన్ సీబీఎల్‌ను నవంబర్ నెలలో నిర్వహించనున్నట్లు చెప్పాడు. ఇక ఇటీవల భారత షట్లర్లు టాప్ ర్యాంకింగ్ టోర్నమెంట్లలో అంతగా రాణించడం లేదని, ఇందుకు నిలకడలేమే కారణమని తెలిపాడు.

 We need a little more consistency: Gopichand

బ్యాడ్మింటన్‌లో మనకెంతో మంది అద్భుత క్రీడాకారులున్నారు. కానీ, ఇటీవల వాళ్లు ఒక టోర్నీలో రాణిస్తే, మరో టోర్నీలో విఫలమవుతున్నారని అన్నాడు. నిలకడగా రాణించడాన్ని వాళ్లు అలవర్చుకోవాలని గోపీచంద్ సూచించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+