లండన్: స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రెనాల్డో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు. అందులో మహిళలే ఎక్కువగా ఉంటారు. కాగా, ఇటీవల ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. వెనిజులకు చెందిన ఓ లేడీ టీవీ ప్రెసంటర్ అతని గురించి చెప్పుకుంటూ తనపై ఉన్న బట్టలన్నీ విప్పేసుకుంది.
<center><iframe width="100%" height="465" src="https://www.youtube.com/embed/Dzn3-HFEvK0" frameborder="0" allowfullscreen></iframe></center>
ఆ వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఓ స్పోర్ట్స్ ఛానల్‌లో టీవీ ప్రెసెంటర్‌గా పని చేస్తున్న ఆ యువతి.. మాడ్రిడ్ ఆటగాడు క్రిస్టియానో, ప్లేబాయ్ మోడల్ డేనియల్ల చేవెజ్‌ల మధ్య రోమాంటిక్ వ్యవహారంపై టీవీ కార్యక్రమంలో వ్యాఖ్యానం చేసింది.
రొనాల్డోనూ ఎంతగానో ఇష్టపడే ఆ యువతి.. ప్లేబాయ్ మోడల్ కన్నా ఎక్కువ చూపించి అతని మనసు గెలుచుకోవాలనుకుందో ఏమో గానీ.. కార్యక్రమం నడుస్తుండగానే ఒక్కొక్కటిగా మొత్తం బట్టలు విప్పేసుకుంది.

మొత్తంగా నగ్నంగానే ఆ కార్యక్రమాన్ని ముగించింది. మరి ఆ ఆటగాడు ఈ వీడియోను చూశాడో లేదో మరి.