Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాటల వేడి: వాహబ్‌కు 50 శాతం, వాట్సన్‌కు 15 శాతం ఫైన్

అడిలైడ్: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఘర్షణకు దిగిన పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ వాహబ్ రియాజ్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కు ఐసీసీ జరిమానా విధించింది. వాహబ్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతాన్ని జరిమానాగా చెల్లించాలని ఆదేశించిన ఐసీసీ వాట్సన్‌ను 15 శాతం విధించింది.

ఆస్ట్రేలియా - పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో.. ఇరువురి మధ్య ఒకింత మాటల యుద్ధం కనిపించింది. వాహబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షేన్ వాట్సన్.. అతని పైన సెటైర్ వేశాడు. ఆ తర్వాత వాహబ్ తన బౌలింగులో షేన్ వాట్సన్‌ను ముప్పు తిప్పలు పెట్టాడు. వాహబ్ బౌలింగులో వాట్సన్ నాలుగు బంతులు మాత్రమే పరుగులు తీశాడు.

 Wahab Riaz, Shane Watson fined for 'crossing the fine line'

ఈ మ్యాచ్‌లో షేన్ వాట్సన్ 64 పరుగులు చేయగా, వాహబ్ రెండు వికెట్లు తీసి 54 పరుగులు ఇచ్చాడు. వాహబ్ రియాజ్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కానీ పాకిస్తాన్ మాత్రం ఇంటి దారి పట్టింది. వాహబ్ కష్టం వృథా అయిందనే చెప్పవచ్చు. మరోవైపు, వాహబ్, షేన్ వాట్సన్‌ల మాటల యుద్ధం పైన ట్విట్టర్లో చాలామంది స్పందించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+