విశాఖ వన్డేను అడ్డుకుంటామంటున్న ప్రజాప్రతినిధులు: టికెట్ల రగడ

విశాఖపట్నం స్టేడియంలో 28,500 సీట్లున్నాయి. వాటిలో 16 వేల టికెట్లు అమ్మకానికి పెట్టారు. ఆ టికెట్లు ఎప్పుడో అమ్ముడయ్యాయి. మరో 12,500 టికెట్లు బిసిసిఐ చెప్పిన స్పాన్సర్లకు ఇవ్వడానికి పెట్టారు. కార్పొరేటర్లకు ఇవ్వాలంటే వీటి నుంచే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మ్యాచ్ నిర్వాహకులు అందుకు సిద్ధంగా లేరు. దీంతో వివాదం ముదురుతోంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications