Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వివాహ బంధంతో ఒక్కటైన వినేశ్‌ ఫోగాట్-సోమ్‌వీర్‌ (ఫోటోలు)

Vinesh Phogat ties the knot with wrestler Somvir Rathee

హైదరాబాద్: గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోన్న భారత స్టార్ రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్‌, సోమ్‌వీర్‌ రతి గురువారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హర్యానాలోని బలాలి గ్రామంలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబధించిన ఫోటోలను వినేశ్‌ సోదరి, ఆసియా ఛాంపియన్‌షిప్‌ కాంస్య విజేత రీతు ఫొగాట్‌ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న వినేశ్‌ ఫోగాట్ కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలను నెగ్గి దేశానికే గర్వకారణంగా నిలిచింది. దీంతో పాటు రెజ్లింగ్ సీనియర్‌ జాతీయ ఛాంపియన్‌షిప్‌ టైటిల్ విజేతగా కూడా నిలిచింది. 2018 ఆసియా గేమ్స్‌లో స్వర్ణం నెగ్గి స్వదేశానికి తిరిగొచ్చిన వెంటనే ఎయిర్‌పోర్ట్‌లోనే సోమ్‌వీర్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, December 15, 2018, 18:03 [IST]
Other articles published on Dec 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+