బాక్సింగ్: విజేందర్ కు కాంస్యం

మొదటి రౌండులో విజేందర్ పై బాయెక్స్ 2-0తో ముందు నిలిచాడు. ఆ తర్వాత రెండో రౌండులో విజేందర్ కాస్తా విజృంభించి పాయింట్లను 3-4కు చేర్చాడు. మూడో రౌండులో విజేందర్ బాయెక్స్ పై పైచేయి సాధించలేకపోయాడు. ఎట్టకేలకు బాయెక్స్ 8-5 పాయింట్లతో విజేందర్ పై విజయం సాధించాడు. విజేందర్ కాంస్య పతకం దక్కించుకోవడంతో భారత్ కు ఇప్పటి వరకు బీజింగ్ ఒలింపిక్స్ లో మూడు పతకాలు వచ్చాయి.
Story first published: Friday, August 22, 2008, 14:30 [IST]
Other articles published on Aug 22, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications