For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యుఎస్ ఓపెన్: సెమీస్‌కు చేరిన వీనస్ విలియమ్స్

By Nageshwara Rao

హైదరాబాద్: యుఎస్ ఓపెన్‌లో తొమ్మిదో సీడ్, అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్‌లో పదమూడవ సీడ్ పెట్రా క్విటోవాపై వీనస్ 6-3, 3-6, 7-6 స్కోర్‌తో విజయం సాధించింది. ఆరంభం నుంచి ఉత్కంఠగా సాగిన పోరులో క్విటోవా ఓ ద‌శ‌లో వీన‌స్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చింది.

ఈ టోర్నీ ఆద్యంతం క్విటోవా మెరుగైన ప్రదర్శన చేసింది. తొమ్మిది నెల‌ల క్రితం క్విటోవా క‌త్తి దాడికి గురైన సంగతి తెలిసిందే. తొలి సెట్‌ను గెలుచుకున్న వీన‌స్‌ రెండ‌ో సెట్‌ను కోల్పోయింది. దీంతో నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో క్విటోవా బలమైన షాట్స్‌తో ఆకట్టుకుంది.

ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మూడో సెట్‌లో వీన‌స్ టై బ్రేక‌ర్‌ను సొంతం చేసుకుంది. ఇక సెమీస్‌లో అమెరికాకు చెందిన సొలేన్ స్టీఫెన్స్‌తో వీన‌స్ త‌ల‌ప‌డుతుంది.

STATISTICAL BREAKDOWN Williams beat Kvitova 6-3 3-6 7-6 (7-2)
WINNERS/UNFORCED ERRORS Williams - 21/29 Kvitova - 35/45
ACES/DOUBLE FAULTS Williams - 5/7 Kvitova - 8/9
BREAK POINTS WON Williams - 3/11 Kvitova - 3/4
FIRST SERVE PERCENTAGE Williams - 59 Kvitova - 56
PERCENTAGE OF POINTS WON ON FIRST/SECOND SERVE Williams - 67/61 Kvitova - 71/47
TOTAL POINTS Williams - 103 Kvitova - 94

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+