Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొమ్మిదిసార్లు ఛాంపియన్‌‌గా నిలిచి ప్రమాదానికి గురయ్యాడు

హైదరాబాద్: తొమ్మిదిసార్లు మోటోజీపీ వరల్డ్ ఛాంపియన్ వాలెంటినో రోస్సీ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడికి అత్యవసరంగా చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే గురువారం మోటోక్రాస్ ట్రైనింగ్ సెషన్ భాగంగా ఈ ప్రమాదం సంభవించింది.

'ఇటలీలోని పెసరో అర్బినోలోని మొండోవియాలో ఉన్న క్రాస్ క్లబ్ కావల్లారాలో మోటోక్రాస్ ట్రైనింగ్ సెషన్‌లో మోవీస్టార్ యమహా మోటోజీపీ టీమ్ రైడర్ వాలెంటినో రొస్సీ ప్రమాదానికి గురయ్యాడు' అని యమహా అధికారిక ప్రకటన చేసింది. దీతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.

Valentino Rossi involved in motocross accident

ఈ ప్రమాదంలో వాలెంటినో రొస్సీకి థొరాసిక్, పొత్తికడుపు గాయం అయినట్లు చికిత్స అందించిన ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వైద్యులు పేర్కొన్నారు.

కాగా 38 ఏళ్ల వాలెంటినో రొస్సీ జూన్ 4(ఆదివారం)వ తేదీన ఇటలీలలో జరిగే గ్రాండ్ ఫిక్స్‌లో పాల్గొనాల్సి ఉంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+