20 ఏళ్ల యువతితో బోల్ట్ శృంగారం: వాట్సప్‌లో ఫోటోల హల్‌చల్
రియో డీ జనీరో: ఒలింపిక్స్ లెజెండ్, జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్‌తో 20 ఏళ్ల ఓ యువతి కలిసి ఉన్న ఫోటోలు సామాజికి మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. బ్రెజిల్‌కు చెందిన 20 ఏళ్ల జేడీ డార్టె అనే విద్యార్థిని వాట్సప్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు సంచలం సృష్టిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే... గత ఆదివారం రియో డీ జనీరోలో ఉసేన్ బోల్ట్ తన 30వ పుట్టినరోజుని జరపుకున్నాడు. ఈ సందర్భంగా బోల్ట్ ఓ అమ్మాయితో కలిసి ఓ రాత్రి గడిపాడు. అంతేకాదు జేడీ డార్టె అనే అమ్మాయితో కలిసి హుషారుగా డాన్స్ చేశాడు. జేడీ డార్టె బెడ్ మీద బోల్ట్‌తో కలిసి ఉన్న ఫోటోలను వాట్సప్ లో అప్ లోడ్ చేసింది.
అంతేకాదు ఫోటోలకు క్యాప్షన్ కూడా పెట్టింది. రియో ఒలింపిక్స్‌లో పరుగుల మిషన్ బోల్ట్‌తో ఓ రాత్రి గడిపానని చెప్పుకొచ్చింది. వెస్ట్ రియోలోని ఓ క్లబ్లో జమైకా చిరుతను కలిసినట్టు తన ట్విట్టర్‌లో పేర్కొంది. అంతేకాదు తన స్నేహితురాలు చెప్పేంత వరకు బోల్ట్ ఒలింపిక్ స్టార్ అథ్లెట్ అన్న విషయం తనకు తెలియదని చెప్పింది. వాట్సాప్ లో షేర్ చేసిన తన ఫొటోలు వైరల్ కావడం తనకు చాలా సిగ్గుగా ఉందని చెప్పింది.

20 ఏళ్ల యువతితో బోల్ట్ శృంగారం: వాట్సప్‌లో ఫోటోల హల్‌చల్
బోల్ట్‌తో ఓ రాత్రి గడిపిన విషయం సాధారణ విషయమని, ఫేమస్ కావడం కోసం ఫొటోలను వాట్సప్‌లో షేర్ చేయలేదని ఆ యువతి వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే జేడీ డార్టె అనే విద్యార్థినితో బోల్ట్ డేటింగ్ చేసిన విషయం తెలియని బోల్ట్ గర్ల్ ప్రెండ్ కసి బెనెట్తో మనోడి కోసం పడిగాపులు కాసిందంట.

20 ఏళ్ల యువతితో బోల్ట్ శృంగారం: వాట్సప్‌లో ఫోటోల హల్‌చల్
కాగా, జమైకాకు చెందిన కాసి బెనెట్‌తో ఉసేన్ బోల్ట్ రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. త్వరలోనే వీరద్దరూ వివాహం చేసుకోనున్నారు. అయితే జేడీ డార్టె వాట్సప్ ఫోటోలపై బోల్ట్ లైట్‌గా తీసుకున్నాడు. జమైకా సంస్కృతి విభిన్నంగా ఉంటుందని, మహిళలతో పోలిస్తే పురుషులకు ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములుంటారని చెప్పాడు.

20 ఏళ్ల యువతితో బోల్ట్ శృంగారం: వాట్సప్‌లో ఫోటోల హల్‌చల్
ఓ సెలెబ్రిటీగా ఒకే మహిళతో కలసి ఉండటం కష్టమని ఉసేన్ బోల్ట్ అంగీకరించాడు. ఈ విషయంపై బోల్ట్ సోదరి క్రిస్టినె బోల్ట్ హైల్టన్ మాట్లాడుతూ తన సోదరుడు కాసి బెనెట్‌ను వివాహం చేసుకుంటాడని చెప్పింది. త్వరలో వీరిద్దరికీ నిశ్చితార్థం జరుగుతుందని ఆమె వెల్లడించడం విశేషం.

20 ఏళ్ల యువతితో బోల్ట్ శృంగారం: వాట్సప్‌లో ఫోటోల హల్‌చల్
ఇదిలా ఉంటే రియో ఒలింపిక్స్‌లో అనంతరం బోల్ట్ రిటైరయినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. బోల్ట్ వరుసగా మూడు ఒలింపిక్స్‌లో మూడేసి స్వర్ణాలు చొప్పున మొత్తం తొమ్మిది పతకాలను సాధించిన చరిత్ర సృష్టించాడు.

20 ఏళ్ల యువతితో బోల్ట్ శృంగారం: వాట్సప్‌లో ఫోటోల హల్‌చల్
బీజింగ్ (2008), లండన్ (2012), రియో ఒలింపిక్స్ (2016)లలో 100, 200, 400 మీటర్ల ఈవెంట్లో బోల్ట్ ఈ పతకాలను సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications