పది రోజులాడినా ఆ టెస్ట్ ఫలితం దక్కలేదట

తొలత బ్యాటింగ్ బరిలోకి దిగన ఆఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 530 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 481 పరుగులు చేసింది. లక్ష్య చేదనలో భాగంగా బ్యాటింగ్ ను ఆరంభించిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 316 ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో 654 పరుగులు చేసి ఐదు వికెట్లను కోల్పొయింది. విజయానికి కేవలం 42 పరుగులుండగానే మ్యాచ్ ను డ్రాగా ముగించాల్సి వచ్చింది. కారణం స్వదేశానికి వెళ్లాల్సిన నౌక 15నే బయలుదేరనుండటంతో ఇంగ్లాండ్ జట్టు గత్యంతరం లేక డ్రాకు ఒప్పు కోవల్సి వచ్చింది. నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు చేసిన రికార్డు ఇప్పటికి ఇంగ్లాండ్ పేరు మీదే ఉంది.
విండీస్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య 1930 ఏప్రిల్ 3న కింగ్ స్టన్ లో ఆరంభమైన ఓ మ్యాచ్ 12న ముగిసింది. ఇంగ్లాండ్ జట్టు స్వదేశానికి వేళ్లాల్సి ఉండటంతో 9వ రోజునే డ్రాకు ప్రతిపాదిచింది. ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ 8 రోజులు పాటు జరిగింది. మెల్ బోర్న్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ 5 వికెట్లతో విజయం సాధించింది. మరో విశేషమేమిటంటే ఆ రోజుల్లో బౌండరీలు, సిక్సర్లే కాదు.. ఏడు పరుగలు, ఐదు పరుగులు కూడా ఉండేవి.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications