నేషనల్ ర్యాంకింగ్స్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్(పిక్చర్స్)
హైదరాబాద్: టాటా జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హేమలత రజతం సాధించింది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జూనియర్ రెకర్వ్ బాలికల ఫైనల్లో హేమలతపై స్నేహల్(జార్ఖండ్) గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవళికి కాంస్య పతకం దక్కింది. బాలుర కాంపౌండ్‌లో చరణ్ రెడ్డి మూడో స్థానం సాధించి కాంస్య పతకం గెల్చుకున్నాడు. బాలికల్లో అనూషా రెడ్డికి కాంస్యం లభించింది.
టోర్నమెంట్ మూడవ స్టేజ్ పోటీల విజేతలు
రిజర్వు బాలురు: తొలి స్థానంలో భగవత్ సింగ్ (ఛత్తీస్‌గఢ్), 2 వస్థానంలో జార్ఖండ్‌కు చెందిన బినోద్ స్వాంసి, మూడో స్థానంలో ఆదిత్య ప్రతాప్ సింగ్, నాల్గవ స్థానంలో రంజిత్ నాయక్ (ఒడిశా) నిలిచారు.
రిజర్వ్ బాలికలు: ఒకటి, రెండు స్థానాల కోసం జరిగిన పోటీల్లో ఆరు సెట్ పాయింట్లు గెలుచుకుని స్నేహల్ దివాకర్ (జార్ఖండ్) విజేతగా నిలవగా, ఏపికి చెందిన హేమలత రెండు సెట్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచులో రవళి(ఏపి) మూడో స్థానం, భాగ్యశ్రీ(మహారాష్ట్ర) నాలుగో స్థానం దక్కించుకున్నారు.
కాంపౌండ్ బాలురు: ఒకటి, రెండు స్థానాల కోసం జరిగిన పోరులో సర్వీసెస్‌కు గోవింద్ సింగ్ 143-142 పాయింట్ల తేడాతో రజత్ చౌహాన్ (రాజస్థాన్)పై విజయం సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన పోరులో చరణ్ రెడ్డి(ఏపి) 145-142 పాయింట్ల తేడాతో షెహంషా బిరులి (జార్ఖండ్)పై విజయం సాధించాడు.
బాలికలు: తొలిస్థానం పార్వతి నాయర్ (మేఘాలయ), ద్వితీయ స్థానం అను తివారీ(బీహార్) దక్కించుకున్నారు. స్వాత్ దూద్‌వాల్ (రాజస్థాన్) మూడవ స్థానంలోనూ, వై. అనూషా రెడ్డి(ఏపి) నాల్గవ స్థానంలోనూ నిలిచారు.

స్నేహల్ దివాకర్
టాటా జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హేమలత రజతం సాధించింది. ఒకటి, రెండు స్థానాల కోసం జరిగిన పోటీల్లో ఆరు సెట్ పాయింట్లు గెలుచుకుని స్నేహల్ దివాకర్ (జార్ఖండ్) విజేతగా నిలవగా, ఏపికి చెందిన హేమలత రెండు సెట్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

భగవత్ సింగ్ పొర్టే
తొలి స్థానంలో భగవత్ సింగ్ (ఛత్తీస్‌గఢ్), 2 వస్థానంలో జార్ఖండ్‌కు చెందిన బినోద్ స్వాంసి, మూడో స్థానంలో ఆదిత్య ప్రతాప్ సింగ్, నాల్గవ స్థానంలో రంజిత్ నాయక్ (ఒడిశా) నిలిచారు.

గోవిందాస్ సింగ్
కాంపౌండ్ బాలురు: ఒకటి, రెండు స్థానాల కోసం జరిగిన పోరులో సర్వీసెస్‌కు గోవిందాస్ సింగ్ సింగ్ 143-142 పాయింట్ల తేడాతో రజత్ చౌహాన్ (రాజస్థాన్)పై విజయం సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

విజేతలకు బహుమతులు
బాలుర కాంపౌండ్‌లో చరణ్ రెడ్డి మూడో స్థానం సాధించి కాంస్య పతకం గెల్చుకున్నాడు. బాలికల్లో అనూషా రెడ్డికి కాంస్యం లభించింది.

పార్వతి
బాలికలు: తొలిస్థానం పార్వతి నాయర్ (మేఘాలయ), ద్వితీయ స్థానం అను తివారీ(బీహార్) దక్కించుకున్నారు. స్వాత్ దూద్‌వాల్ (రాజస్థాన్) మూడవ స్థానంలోనూ, వై. అనూషా రెడ్డి(ఏపి) నాల్గవ స్థానంలోనూ నిలిచారు.

ఆర్చరీ ఛాంపియన్‌షిప్
రిజర్వు బాలురు: తొలి స్థానంలో భగవత్ సింగ్ (ఛత్తీస్‌గఢ్), 2 వస్థానంలో జార్ఖండ్‌కు చెందిన బినోద్ స్వాంసి, మూడో స్థానంలో ఆదిత్య ప్రతాప్ సింగ్, నాల్గవ స్థానంలో రంజిత్ నాయక్ (ఒడిశా) నిలిచారు.

ఆర్చరీ ఛాంపియన్‌షిప్
కాంపౌండ్ బాలురు: ఒకటి, రెండు స్థానాల కోసం జరిగిన పోరులో సర్వీసెస్‌కు గోవింద్ సింగ్ 143-142 పాయింట్ల తేడాతో రజత్ చౌహాన్ (రాజస్థాన్)పై విజయం సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications