Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

myKhel telugu న్యూస్ లెటర్‌ని సబ్ స్క్రైబ్ చేసుకోవడం ఎలా?

mykhel telugu

ధోనీ ధనాదన్.. కోహ్లీ అదరగొట్టాడు.. సింధు శివమెత్తింది.. సైనా సత్తా చాటింది.. ఇలా ఎప్పటికప్పుడు క్రీడావార్తలకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం mykhel teluguని ఫాలో అవ్వండి.

టెస్ట్, వన్డే, టీ20 ఏ మ్యాచ్ అయినా మిస్ అయ్యారా? అయితే myKhel telugu వెబ్‌సైట్‌లో స్కోరు కార్డు, కామెంటరీని చదవండి. తెలుగులోనే మొట్ట మొదటిసారిగా కేవలం క్రీడా వార్తల కోసం telugu.mykhel.com రూపొందించబడింది.

విభాగాల వారీగా వీడియోలు, మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచిన ఫొటోలు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విశేషాలు అన్నింటినీ మీ ముందుంచుతాం. match details, livescore, schedules, విజేతల జీవిత గాథలు తదితర విషయాలన్నింటి గురించి వివరాణాత్మకంగా, విశ్లేషణలను అందించడంలో myKhel telugu అందరికంటే ముందుంటుంది.

ఐపీఎల్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, బ్యాడ్మింటన్, కబడ్డీ ఏ రకమైన క్రీడలైనా.. క్రీడలకు సంబంధించి ఎలాంటి వార్తలైనా తెలుసుకోవాలంటే మన వెబ్‌సైట్‌కు subscribe అవ్వండి. అన్ని క్రీడలకు సంబంధించిన తాజా వార్తలను పొందేందుకు myKhel telugu న్యూస్ లెటర్‌ని 1మీ ఈ మెయిల్ ఐడీతో subscribe చేసుకోండి.

myKhel telugu న్యూస్ లెటర్‌ని సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇలా:


Step 1: మీ బ్రౌజర్‌లో https://telugu.mykhel.com/ అని టైప్ చేయండి.

Subscription process of mykhel telugu newsletter

Step 2: టైప్ చేసిన తర్వాత సోషల్ మీడియా ఐకాన్ల కింద For Daily Newsletter అని కనిపిస్తుంది. అక్కడ మీ ఈమెయిల్ ఐడీ ఇచ్చి SUBSCRIBE అనే బటన్‌పై క్లిక్ చేయండి.

Subscription process of mykhel telugu newsletter

Step 3: దీంతో మీ ఈ మెయిల్ ఐడీకి Verification Mail వస్తుంది, దానిపై క్లిక్ చేస్తే సరి. myKhel telugu న్యూస్ లెటర్‌ మీరు subscribe చేసుకున్నట్టు.

Subscription process of mykhel telugu newsletter
Story first published: Friday, February 23, 2018, 19:49 [IST]
Other articles published on Feb 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+