Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాహుల్ గాంధీ ముందు సచిన్ టెండూల్కర్ దిగదుడుపు

Rahul Gandhi
న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ క్రీడలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్‌గాంధీని చూడాలని దేశంలోని అత్యధిక విద్యార్థులు కోరుకుంటున్నారు. భారత వాణిజ్య, పరిశ్రమల విభాగం అసోఛామ్‌ దేశవ్యాప్తంగా విద్యార్థులపై నిర్వహించిన సర్వేలో 72 శాతం కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీనే ఎంచుకున్నారు.

64 శాతం మంది ఆదరణతో సచిన్‌ టెండూల్కర్‌ రెండోస్థానంలో నిలిచారు. బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌ 56 శాతం, సంగీతజ్ఞాని ఏఆర్‌ రెహ్మాన్‌ 42 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణకు అత్యుత్తమ నగరంగా బెంగళూరు ఎంపికైంది. క్రీడోత్సవాల నిర్వహణ సామర్థ్యం బెంగళూరుకే అధికంగా ఉన్నట్లు 75 శాతం మంది ఓటేశారు. క్రీడోత్సవాల నిర్వహణ బాధ్యతల్లో కొంతమేర టాటా గ్రూపునకూ ఇవ్వాల్సిందని 60 శాతం మంది అభిప్రాయపడ్డారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+