For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాముండి అరెస్టుపై స్టే కొనసాగింపు

By Pratap
Chamundeswarinath
హైదరాబాద్: మహిళా క్రికెటర్లపై వేధింపుల కేసులో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) మాజీ కార్యదర్శి చాముండేశ్వరీనాథ్ కు రాష్ట్ర హైకోర్టు నుంచి ఊరట లభించింది. ఈ కేసులో ఆయన అరెస్టుపై ఉన్న స్టేను హైకోర్టు బుధవారం పొడగించింది. చాముండేశ్వరీనాథ్ ను అరెస్టు చేయకూడదని ఆదేశిస్తూ ఆ స్టేను హైకోర్టు ఇచ్చింది.

చాముండేశ్వరీనాథ్ కేసుపై సమగ్ర విచారణను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ దర్యాప్తు ముగిసే వరకు చాముండి అరెస్టుపై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. తమను చాముండి లైంగిక వేధించారని ఆరోపిస్తూ కొంత మంది మహిళా క్రికెటర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+