ఒత్తిడి మనపై ఉన్నా ప్రపంచకప్ భారత్ దే: చీఫ్ సెలెక్టర్ శ్రీకాంత్

స్వదేశంలో ప్రపంచకప్ జరుగుతున్నందున సహజంగానే ఆటగాళ్లలో ఒత్తిడి ఉంటుందని చెప్పారు. అయినా గెలుపు మాత్రం ఖాయమన్నారు. జట్టులో 8 మంది బ్యాట్స్ మెన్, ముగ్గురు స్పిన్నర్లు, నలుగురు ఫేసర్లు, ఇద్దరు ఆల్ రౌండర్లు ఉన్నారు. కాగా జట్టులో శ్రీశాంత్, ఇషాంత్, రోహిత్ శర్మ, పార్ధివ్ పటేల్, ఓజాలకు చోటు దక్కలేదు.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications