
అర్చరీ: పురుషుల టీమ్ విభాగం, యంత్ తాలుక్‌దార్, తరుణ్ దీప్‌రాయ్, రాహుల్ బెనర్జీ, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి.
బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్: గుత్తా జ్వాల, దిజు వర్సెస్ అహ్మద్, నట్సిర్ లిలియానా (బెల్జియం) మధ్యాహ్నం 12.30 నుంచి.
బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్: జ్వాల, పొన్నప్ప వర్సెస్ పుజి, కాకివా (జపాన్), రాత్రి 7.20 నుంచి
బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్: పారుపల్లి కశ్యప్ వర్సెస్ నాట్ యుహాన్ (బెల్జియం) మధ్యాహ్నం 1.42 నుంచి
బాక్సింగ్: పురుషుల బాంటమ్ వెయిట్ 57 కేజీలు, రౌండ్ 32, శివ థాపా
బాక్సింగ్: పురుషుల మిడిల్ వెయిట్ 75 కేజీలు, రౌండ్ 32, విజేందర్ కుమార్, రాత్రి 7 నుంచి
రోయింగ్: పురుషుల సింగిల్స్ స్కల్స్, సపర్ణ సింగ్, సాయంత్రం 4.30 నుంచి
షూటింగ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, విజయ్‌కుమార్, సాయంత్రం 4 నుంచి
టేబుల్ టెన్నిస్: మహిళల సింగిల్స్ తొలి రౌండ్, అంకిత దాస్ వర్సెస్ సారా (స్పెయిన్) సాయంత్రం 4 నుంచి
టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్ తొలి రౌండ్, సౌమ్యజిత్ వర్సెస్ గుస్తావో (బ్రెజిల్) సాయంత్రం 8 నుంచి
టెన్నిస్: మహిళల డబుల్స్, రష్మి చక్రవర్తి, సానియా మీర్జా వర్సెస్ చాంగ్, సు-వి- సి (తైపీ) ఉదయం 9.30 నుంచి
వెయిట్ లిఫ్టింగ్ మహిళల 48 కేజీలు: సోనియా చాను, రాత్రి 7.30 నుంచి