
UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్
యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు
మరో రెండు నిమిషాలు గడిచి ఉంటే మ్యాచ్ 'డ్రా'గానే ముగిసేది. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా క్రొయేషియా డిఫెన్స్‌ను ఛేదించుకుని వెళ్లిన మి డ్ ఫీల్డర్ జీసస్ నవాస్ (88వ నిమిషం) బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ స్పెయిన్‌కు అద్భుత విజయాన్నందించాడు. దీంతో క్రొయేషియా టోర్నీ నుంచి నిష్ర్కమించడం, స్పెయిన్ 1-0 తేడాతో క్రొయేషియాను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. కాగా, క్వార్టర్స్‌లో స్పెయిన్ గ్రూప్-డిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడనుంది.
యూరో 2012: ఈరోజు జరుగు మ్యాచ్‌లు నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
రాత్రి 9.30 గంటలకు స్వీడన్ వర్సెస్ ప్రాన్స్
రాత్రి 12.15 గంటలకు నుంచి ఇంగ్లండ్ వర్సెస్ ఉక్రెయిన్
తెలుగు వన్ఇండియా