రింగులో పడిపోయి రష్యా బాక్సర్ రోమన్ మృతి

అతను కోమాలోకి వెళ్లిపోయాడని, వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించామని, అయితే వైద్యులు అతన్ని బతికించలేకపోయారని రష్యన్ బాక్సింగ్ సమాఖ్య ఓ ప్రకనటలో వివరించింది. మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి పోస్టు మార్టం జరుగుతుందని రియా నోవోస్తి న్యూస్ ఏజెన్సీ తెలిపింది. సిమకోవ్ 2008లో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 22 సార్లు పోరాడి 19 సార్లు గెలిచాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications