పవన్ పక్కన ఛాన్స్: ఐపిఎల్6 ఎక్స్‌ట్రా బ్యూటీ(పిక్చర్స్)
బెంగళూరు: ఐపిఎల్ 6లో అలరిస్తున్న ప్రముఖ యాంకర్ రొచెల్లా రావు ప్రముఖ తెలుగు సినీ హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ఓ ప్రత్యేక గీతంలో నర్తిస్తోందట. పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు కొనసాగింపుగా మరో సినిమా వస్తోంది.
ఈ చత్రంలో రొచెల్లా రావు ప్రత్యేక గీతంలో నర్తిస్తోందని టాలీవుడ్ టాక్. రొచెల్లా రావు ఐపిఎల్ 6 యాంకర్‌గా అలరిస్తోంది. ఐపిఎల్ 6 యాంకర్ కంటే ముందు ఆమె 2012లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం దక్కించుకుంది. రొచెల్లా రావుతో పాటు మరో నటి కరిష్మా కొటక్ కూడా ఈ సీజన్ ఐపిఎల్‌లో యాంకరింగ్ చేస్తోంది.
వీరిద్దరు ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ సీజన్‌లో రొచెల్లా రావును చూసిన గబ్బర్ సింగ్ 2 టీం ఆమెను ప్రత్యేక గీతంలో నర్తించేందుకు తీసుకున్నారట. ఇటీవల హిట్ట అయిన గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక పాట ఎంత హిట్టయిందో అందరికీ తెలిసిందే.

ఐపిఎల్ 6లో ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్‌లో అలరిస్తున్న రొచెల్లా రావు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సీక్వెల్ చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించనుందని ఫిల్మ్ నగర్ టాక్.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications