
డిస్కస్ త్రోలో కృష్ణ పూనియా కూడా ఫైనల్స్‌కు అర్హత సాధించింది. మొదటి త్రోలో 63.19 మీటర్ల దూరం విసిరిన వికాస్ గౌడ్ రెండో ప్రయత్నంలో 65.20 మీటర్ల దూరం విసిరాడు. తద్వారా ఫైనల్స్‌కు ఆటోమేటిక్‌గా వికాస్ గౌడ అర్హత సాధించాడు.
ఇరాన్‌కు చెందిన ఎషాన్ హదాడి 65.19 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. ఫైనల్స్ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం గం.7.40 నిమిషాలకు జరుగుతాయి. ప్రస్తుతం కృష్ణ పూనియా, వికాస్ గౌడ ఫైనల్‌కు అర్హత సాధించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో మిగతా ఐదుగురు క్రీడాకారులు మీల్కా సింగ్ (400 మీ.), గుర్భచన్ సింగ్ రంధావా (110మీ హర్డిల్స్), శ్రీరాం సింగ్ (800 మీ.), పిటి ఉష (400 మీట హర్డిల్స్), అంజు బాబీ జార్జ్ (లాంగ్ జంప్).