
ఆర్చరీ: మహిళల టీమ్ రిజర్వ్ (ప్రీ క్వార్టర్ ఫైనల్)
భారత్ వర్సెస్ డెన్మార్క్ (మధ్యాన్నం 1.30 గం నుండి)
షూటింగ్: మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్(క్వాలిఫయింగ్, ఫైనల్)
హీనా సిద్దూ, అన్నురాజ్ సింగ్ (మధ్యాన్నం 1.30 గం నుండి)
బ్యాట్మింటన్: మహిళల సింగిల్స్ (గ్రూప్ లీగ్ మ్యాచ్)
సైనా నెహ్వాల్ వర్సెస్ సబ్రీన్ జాట్ (సాయంత్రం 6.15 గం నుండి)
మిక్స్‌డ్ డబుల్స్ (గ్రూప్ లీగ్ మ్యాచ్)
జ్వాల దిజు వర్సెస్ రిటర్ లేబౌర్న్(డెన్మార్క్) (సాయంత్రం 5.35 గం నుండి)
బాక్సింగ్: లైట్ వెయిట్ (60 కేజీలు) తొలి రౌండ్
జైభగవాన్ వర్సెస్ ఆండ్రిక్ ఆలీసోప్ (సీషెల్స్) (రాత్రి 7.00 గం నుండి)
టెన్నిస్: పురుషుల డబుల్స్ (తొలి రౌండ్)
మహేశ్ భూపతి - రోహాన్ బోపన్న వర్సెస్ మాక్స్ మిర్నీ - అలెగ్జాండర్ బ్యూరీ (బెలారస్) (రాత్రి 10.00గం నుండి)
లియాండర్ పేస్ - విష్టువర్దన్ వర్సెస్ రాబిన్ హాన్ - జాలియన్ రోజర్(నెదర్లాండ్స్) (రాత్రి 12.00 గం నుండి)
పురషుల సింగిల్స్(తొలి రౌండ్)
సోమ్ దేవ్ తేవ్ వర్మన్ వర్సెస్ నెమినెన్(పిర్లాండ్) (మధ్యాన్నం 4.00 గం నుండి)
రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ (రెవ్‌దేజ్)
స్వరణ్ సింగ్ (మధ్యాన్నం 2.20 గం నుండి)
పురషుల లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్ (హీట్స్)
మన్ జిత్ సింగ్ - సందీప్ కుమార్ (మధ్యాన్నం 3.40 గం నుండి)
టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్ రెండో రౌండ్
సౌమ్యజిత్ ఘోష్ వర్సెస్ కిమ్ బాంగ్ (ఉత్తక కొరియా) (మధ్యాన్నం 3.30 గం నుండి)
గమనిక: ఈ పోటీలు అన్ని కూడా ఈఎస్‌పిఎన్, డిడి లలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
తెలుగు వన్ఇండియా