
అథ్లెటిక్స్:
మహిళల 3000 మీ. స్టీపుల్ ఛేజ్ - హీట్స్ - మధ్యాహ్నం 3.35 నుంచి - సుధా సింగ్
పురుషుల 20కి. మీ. నడక - ఫైనల్ - రాత్రి 9 గంటల నుంచి - ఇర్ఫాన్, బల్వీందర్, గుర్మీత్
మహిళ డిస్కస్ త్రో - ఫైనల్స్ - రాత్రి 11.30 నుంచి - కృష్ణ పూనియా
బాక్సింగ్:
లైట్ ఫయ్ (49కి) - రౌండ్ ఆఫ్ 16 - సాయంత్రం 6.15 గం. - దేవేంద్రో X సెర్దాంబా (మంగోలియా)
లైట్ వెల్టర్ (64కి) రౌండ్ ఆఫ్ 16 - రాత్రి 1.30 గంటలు - మనోజ్ X థామస్ (బ్రిటన్)
బ్యాడ్మింటన్:
సాయంత్రం 5.30 గంటలు, కాంస్య పతకం పోరు సైనా నెహ్వాల్ X వాంగ్ జిన్ (చైనా)
షూటింగ్:
మహిళల ట్రాప్ ఈవెంట్ - షగున్ - మ. 1.00 గంటలు, క్వాలిఫికేషన్స్ - రాత్రి 7 గంటలకు ఫైనల్స్