Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లండన్ ఒలింపిక్స్‌లో ఈరోజు భారత్: ఆగస్టు 3 షెడ్యూల్

Gagan Narang
లండన్, ఆగస్టు 3: లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కి ఈరోజు పెద్దరోజు. భారత్ తరుపున పతకం సాధించే ఆశావాహులలో ఈరోజు సైనా నెహ్వాల్, గగన్ నారంగ్, విజేందర్ సింగ్, కృష్ణ పూనియా తదితరులు ఉన్నారు. లియాండర్ పేస్-సానియా మిర్జా జోడి తర్వాత రౌండ్స్ లోకి ప్రవేశించారు. వీటితో పాటు ఒలింపిక్స్ అనగానే మొదటగా గుర్తుకు వచ్చేవి అథ్లెట్స్ ఈవెంట్స్. అథ్లెట్స్ ఈవెంట్స్ ఆగస్టు 3(ఈరోజు) నుండి ప్రారంభం కానున్నాయి. ఒలింపిక్ అభిమానులకు ఒలింపిక్స్ మరింత ఉత్సాహానివ్వనున్నాయి.

లండన్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పాల్గొనే శుక్రవారం నాటి షెడ్యూల్:

అథ్లెటిక్స్:

పురుషుల షాట్ పుట్ (క్వాలిఫయింగ్): (14:30pm IST)
ఓం ప్రకాష్ సింగ్

మహిళల ట్రిపుల్ జంప్ (క్వాలిఫయింగ్): (14:55pm IST)
మయూక జానీ

మహిళల డిస్కస్ త్రో (క్వాలిఫయింగ్): (23:40pm IST)
క్రిష్ణ పూనియా, సీమ్ ఆంటిల్

బాక్సింగ్:

69కేజీలు (రౌండ్ 16):
వికాస్ కృష్ణన్ vs ఎర్రాస్ స్పెన్స్ (అమెరికా) (2:00am IST Saturday)

హాకీ:
ఇండియా vs జర్మనీ (18:15pm IST))

షూటింగ్:

పురుషుల 50 మీటర్ల ఫ్రోనె (క్వాలిఫయింగ్): (13:30pm IST)
గగన్ నారంగ్, జయదీప్ కర్మార్కర్

25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ స్టేజ్‌-2 :(15:00pm IST)
విజయ్ కుమార్

బ్యాడ్మింటన్:

మహిళల సింగిల్స్ సెమీ పైనల్స్ (13:30pm IST)
సైనా నెహ్వాల్ vs యహాన్ వాంగ్

స్విమ్మింగ్:

1500m ఫ్రీ స్టయిల్ (14:54pm IST)
గగన్ ఉల్లామత్

గమనిక: ఈఎస్‌పీఎన్, డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+