ఆర్చరీ
మహిళల సింగిల్స్ (1/32 ఎలిమినేషన్ రౌండ్)
దీపికా కుమారి వర్సెస్ అమీ ఒలీవర్ (గ్రేట్ బ్రిటన్)
మధ్యాహ్నం గం 3.27 నుంచి
హాకీ
ప్రిలిమినరీ రౌండ్ (గ్రూప్ బి మ్యాచ్)
భారత్ వర్సెస్ న్యూజిలాండ్
మధ్యాహ్నం గం 6.15 నుంచి
రోయింగ్
సింగిల్స్ స్కల్స్ మైనర్ ప్లేసింగ్స్
స్వరణ్ సింగ్
మధ్యాహ్నం గం. 2.00 నుంచి
లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ మైనర్ ప్లేసింగ్స్
సందీప్ కుమార్, మన్ జిత్ సింగ్
మధ్యాహ్నం గం. 2.20 నుంచి
షూటింగ్
మహిళల 25మీ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్
రహీ నర్నోబాత్, అమ్నరాజ్ సింగ్
మధ్యాహ్నం గం. 1.30 నుంచి
గమనిక: మధ్యాహ్నం గం. 1.30 నుంచి ఈఎస్పీఎన్, డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
తెలుగు వన్ఇండియా