న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లండన్ ఒలింపిక్స్‌లో ఈరోజు భారత్: జులై 31 షెడ్యూల్

By Nageswara Rao
India at London Olympics: Schedule Day 4 (Tuesday)
లండన్, జులై 31: లండన్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పాల్గొనే మంగళవారం నాటి షెడ్యూల్.

ఆర్చరీ

పురుషుల సింగిల్స్ (1/32 ఎలిమినేషన్ రౌండ్)
జయంత్ తాలుక్‌దర్ / జాకబ్ వూకీ (అమెరికా)
మధ్యాహ్నం గం 1.45 నుంచి

రాహుల్ బెనర్జీ /జాంట్‌సన్ గాంటుగ్స్ (మంగోలియా)
రాత్రి గం. 7.30 నుంచి

తరుణ్‌దీప్ రాయ్‌/జువాన్ కార్లోస్ స్టీవెన్స్ (క్యూబా)
రాత్రి గం. 8.45 నుంచి

మహిళల సింగిల్స్ (1/32 ఎలిమినేషన్ రౌండ్)
చక్రవోలు సువురో /జెన్నిఫర్ నికోలస్ (అమెరికా)
సాయంత్రం గం. 3.15 నుంచి

వెయిట్ లిఫ్టింగ్

పురుషుల 69 కేజీలు
కత్తుల రవికుమార్
మధ్యాహ్నం గం 2.30 నుంచి

బ్యాడ్మింటన్

పురుషుల సింగిల్స్ (గ్రూప్ డి మ్యాచ్)
కశ్యప్ పారుపల్లి / టియన్ మిన్హ్ ఎన్‌గుయెన్ (వియత్నాం)
మధ్యాహ్నం గం. 1.30 నుంచి

మహిళల డ బుల్స్ (గ్రూప్ బి మ్యాచ్)
జ్వాల గుత్తా/అశ్విని పొన్నప్ప / షింటా ములియా సారి/ల్యూ యావో (సింగపూర్)
మధ్యాహ్నం గం. 11.00 నుంచి

మిక్స్‌డ్ డబుల్స్ (గ్రూప్ సి మ్యాచ్)
జ్వాల/దిజు /యున్ హా/జంగ్ (దక్షిణ కొరియా)
మధ్యాహ్నం గం. 2.15 నుంచి

బాక్సింగ్

పురుషుల లైట్ ఫ్లయ్ (49 కేజీలు) 32వ రౌండ్
దేవేంద్రో సింగ్ /బేరన్ (హోండురస్)
రాత్రి గం. 7.00 నుంచి

పురుషుల లైట్ వెల్టర్ (64 కేజీలు) 32వ రౌండ్
మనోజ్ కుమార్ /బెర్డియెవ్ (తుర్క్‌మెనిస్థాన్)
రాత్రి గం. 2.15 నుంచి

రోయింగ్

పురుషుల సింగిల్ స్కల్స్ (రెప్‌చేజ్1 క్వార్టర్ ఫైనల్స్)
స్వరణ్ సింగ్
మధ్యాహ్నం గం. 2.20 నుంచి

పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ (రెప్‌చేజ్ 2)
సందీప్ కుమార్-మన్‌దీప్ సింగ్

గమనిక: మధ్యాహ్నం గం. 3.00 నుంచి ఈఎస్‌పీఎన్, డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X