
UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్
యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు
కాగా టోర్నీలో ఓటమే ఎరుగని జర్మనీ లీగ్ దశలో వరస విజయాలను నమోదు చేసింది. క్వార్టర్స్ పోరులో గ్రీస్‌ను ఎదుర్కోనుంది. చివరి లీగ్‌లో జర్మనీ 2-1తో డెన్మార్క్‌ను ఓడించింది. 19వ నిమిషంలో జర్మనీ స్ట్రయికర్ పొడొల్‌స్కీ గోల్ చేసి ఆధిక్యం అందించాడు. కాగా ఆ వెంటనే డెన్మార్క్ ఆటగాడు క్రోన్ డెల్హి (24వ ని) గోల్ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది. కాగా ఆట చివర్లో లార్స్ బెండర్ (80 వ) గోల్ చేయడంతో జర్మనీ విజయం ఖాయమైంది. కాగా టోర్నీలో ఓ విజయం, రెండు పరాజయాలు నమోదు చేసిన డెన్మార్క్ (3) మూడో స్థానంలో నిలిచి ఇంటిదారి పట్టింది.
యూరో 2012: ఈరోజు జరుగు మ్యాచ్‌లు నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం
రాత్రి 12.15 గంటలకు ఇంగ్లండ్ వర్సెస్ ఉక్రెయిన్
రాత్రి 12.15 గంటలకు నుంచి ఫ్రాన్స్ వర్సెస్ స్వీడన్
తెలుగు వన్ఇండియా