
తొలి రౌండ్‌లో విజయం సాధిస్తే తర్వాతి మ్యాచ్‌లో మారువా రహాలీ (ట్యునీషియా)తో ఆమె ఆడాల్సి ఉంటుంది. మేరీకామ్ కోచ్ అట్కిన్సన్‌కు గేమ్స్ విలేజ్‌లో అనుమతి నిరాకరించిన నేపథ్యంలో బౌట్ సమయంలో భారత కోచ్ అనూప్ కుమార్ ఆమె వెంట ఉంటారు. తొలిసారి మేరీకామ్ తల్లి కూడా తన కూతురి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించనుంది.
లండన్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పాల్గొనే ఆదివారం నాటి షెడ్యూల్.
బాక్సింగ్
మహిళల ఫ్లయ్ వెయిట్ (51 కేజీ)
మేరీకామ్ X కరోలినా మైకాల్‌జుక్ (పోలెండ్)
సాయంత్రం గం. 6.30 నుంచి
హాకీ
గ్రూప్ బి ప్రిలిమినరీ రౌండ్
భారత్ X దక్షిణ కొరియా
సాయంత్రం గం. 6.15 నుంచి
షూటింగ్
పురుషుల ట్రాప్: మానవ్‌జిత్ సింగ్ సంధు
రౌండ్ 1: సాయంత్రం గం. 3 నుంచి
రౌండ్ 2: సాయంత్రం గం. 5 నుంచి
రౌండ్ 3: రాత్రి గం. 7 నుంచి
ఈఎస్‌పీఎన్, డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
తెలుగు వన్ఇండియా