For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10బాల్స్, రోహిత్‌శర్మ: కోచ్ మాట నిజం చేసిన బౌలర్

By Srinivas

ఇండోర్: దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తమ బౌలింగ్ కోచ్ వ్యాఖ్యలను నిజం చేశారు. దక్షిణాఫ్రికా బౌలింగ్ కోచ్ లాంగ్‌వెల్ట్ వారికి రెండో వన్డేకు ముందు ఓ సూచన చేశాడు. తొలి ట్వంటీ 20లో రోహిత్ శర్మ బ్యాట్‌తో అదరగొట్టాడు. ధర్మశాలలో జరిగిన ఆ మ్యాచ్‌లో 79 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 106 పరుగులు చేశాడు.

మూడు రోజుల క్రితం కాన్పూర్‌లో జరిగిన తొలి వన్డేలో 133 బంతుల్లో 150 పరుగులు చేశాడు. దీంతో, ఆయన రోహిత్ శర్మను టార్గెట్ ప్రధానంగా టార్గెట్ చేసుకోవాలని బౌలర్లకు సూచించాడు. రోహిత్ శర్మను తొలి పది బంతుల్లోనే పెవిలియన్ చేర్చాలని భావించాడు.

South African Coach Langevelt Shares Bowling Secrets vs India

ఇందుకోసం తమ బౌలర్లకు అతడు పలు సూచనలు చేసినట్లుగా కనిపిస్తోంది. బౌలింగ్ కోచ్ మాట ప్రకారం.. సౌతాఫ్రికా బౌలర్లు తొలి పది బంతుల్లోనే రోహిత్ శర్మను బుధవారం నాటి ఆటలో పెవిలియన్ చేశారు. రోహిత్ తొమ్మిది బంతుల్లో మూడు పరుగులు చేశాడు. ఆ తర్వాత పదో బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

రోహిత్ శర్మను రబడ అవుట్ చేశాడు. మ్యాచ్‌కు ముందు సౌతాప్రికా బౌలింగ్ కోచ్ మాట్లాడుతూ... రోహిత్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని, అతను మంచి ఆటగాడని, అతనిని పెవిలియన్ పంపించేందుకు తమకు తొలి పది బంతులు ముఖ్యమని చెప్పాడు. అతనిని మేం తొలి పది బంతుల్లోనే ఔట్ చేయాలన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+