మొదటి టెస్టులో భారత్ పై సౌతాఫ్రికా గెలుపు: సచిన్ సెంచరీ వృధా

టెస్టు మొదటి ఇన్నింగ్సులోనే మనం తడబడిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్సులో భారత్ కేవలం 136 పరుగులు మాత్రమే చేసింది. అందుకు దక్షిణాఫ్రికా ధీటాగానే ఆడి 620 పరుగులకు కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి డిక్లేర్ చేసింది. అనంతరం ఓటమినుండి తప్పించుకొని డ్రా చేయడానికి భారత్ ఎదురొడ్డాల్సి వచ్చింది. అయినా ఫలితం లేక పోయింది. టెస్టు హీరోలు ద్రావిడ్, లక్ష్మణ్ లు బాగా ఆడకపోవటం మన ఓటమికి కారణం. లక్ష్మణ్ 8 పరుగులకు, ద్రావిడ్ 43 పరుగులకే రెండో ఇన్నింగ్సులో అవుటయ్యారు. ఇది భారత్ ను తీవ్రంగా దెబ్బతీసింది. వికెట్ల వద్ద పాతుకుపోయే వీరి వికెట్లు కోల్పోగానే భారత్ అపజయం ఖాయంగా కనిపించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications