శివేంద్రపై మూడు మ్యాచ్ ల సస్పెన్షన్

శివేంద్రసింగ్ పాక్ ఆటగాడిని కొట్టాడనే ఆరోపణల్లో దోషిగా తేలిందని ప్రపంచ కప్ అధికార వర్గాలు చెప్పాయి. శివేంద్ర సింగ్ పాక్ ఆటగాడిని ఉద్దేశ్యవూర్వకంగానే కొట్టాడని ఆ వర్గాలు ఒక ప్రకటనలో అన్నాయి. శివేంద్ర సింగ్ పై పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది. సస్పెన్షన్ కు వ్యతిరేకంగా అపీల్ చేయాలని భారత టీమ్ మేనేజ్ మెంటు నిర్ణయించారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications