Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్: ఒకే రోజు నాలుగు స్వర్ణాలు గెలిచాడు

Shardul Vihan grabs four gold in sensational show at Shotgun Nationals

హైదరాబాద్: 61వ జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 14 ఏళ్ల శార్దూల్‌ విహాన్‌ అనే షూటర్ సంచలన ప్రదర్శన చేశాడు. అతను అందర్ని ఆశ్చర్యపరుస్తూ ఒకేరోజు నాలుగు స్వర్ణాలు సాధించి సత్తా చాటాడు. సీనియర్‌, జూనియర్‌ డబుల్‌ ట్రాప్‌ వ్యక్తిగత విభాగాల్లో పసిడి పతకాలు సాధించిన విహాన్ టీమ్‌ ఈవెంట్లలో కూడా పసిడి పతకాలు నెగ్గాడు.

A Special Chat With 14-Years Old Shardul Vihan

పురుషుల డబుల్‌ ట్రాప్‌ సింగిల్స్‌ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ అంకుర్‌ మిట్టల్‌ను 78-76తో ఓడించాడు. ఇక జూనియర్‌ ఫైనల్లో మరో అంతర్జాతీయ ఆటగాడు శపథ్‌ భరద్వాజ్‌పై శార్దూల్‌ 77-74తేడాతో గెలిచాడు. సీనియర్‌ టీమ్‌ ఈవెంట్‌ (411), జూనియర్‌ టీమ్‌ ఈవెంట్‌ (392)లోనూ పసిడి పతకాలను సాధించాడు.

Story first published: Wednesday, November 22, 2017, 11:17 [IST]
Other articles published on Nov 22, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+