టిటిలో శరత్ కమల్ ఓటమి

బుధవారం జరిగిన పోటీలో చెన్ పై 5-11, 12-14, 2-11,11-8, 10-12 స్కోరుతో ఓటమి పాలయ్యాడు. చెన్ శరత్ కమల్ పై దాడికి దిగాడు. ఆ ఒత్తిడిని కమల్ తట్టుకోలేకపోయాడు. 32 నిమిషాల పాటు సాగిన మ్యాచులో ఒక సెట్ లో మాత్రమే కమల్ విజయం సాధించాడు. టేబుల్స్ టెన్నిస్ మహిళా సింగిల్స్ భారత క్రీడాకారిణి నేహా అగర్వాల్ సోమవారం తొలి రౌండులోనే ఓడిపోయింది.
Story first published: Wednesday, August 20, 2008, 12:34 [IST]
Other articles published on Aug 20, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications