షారూక్ ఖాన్‌కు ఈడి ఝలక్: సమన్లు జారీ
ముంబై: బాలీవుడ్ బాద్షా, కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారూక్ ఖాన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఝలక్ ఇచ్చింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో విదేశీ మారకద్రవ్యం నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈడి ఆ సమన్లు జారీ చేసింది.

ఈ నెలాఖరులో తమ ముందు హాజరు కావాలని ఈడి ఆయనను ఆదేశించింది. విచారణ నిమిత్తమే షారూక్ ఖాన్‌కు ఈడి ఆ సమన్లు జారీ చేసింది.
ఇటువంటి విషయం మీదనే ఈడి 49 ఏళ్ల షారూక్ ఖాన్‌ను నాలుగేళ్ల క్రితం ముంబైలో విచారించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications