For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జడేజాకు కాబోయే భార్య ఈ అమ్మాయే(ఫొటో)

న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాళ్ల పెళ్లిలు వరుస పెట్టి జరుగుతున్నాయి. తాజాగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా పెళ్లికి సిద్ధమయ్యాడు. శుక్రవారం అతని ఎంగేజ్‌మెంట్ జరగనుంది.

ఇప్పటికే వరుణ్ ఆరోన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనాల పెళ్లిళ్లు కాగా, యువరాజ్ సింగ్, మోహిత్ శర్మలకు ఎంగేజ్‌మెంట్ అయ్యాయి.

See in pics: Here's first look of Ravindra Jadeja's soulmate Reeva Solanki

మెకానికల్ ఇంజినీర్ అయిన రీవా సొలంకి అనే అమ్మాయితో రవీంద్ర జడేజాకు శుక్రవారం ఎంగేజ్‌మెంట్ జరగనుంది. ఢిల్లీలోని ఆత్మీయ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది రీవా. ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ పరీక్షల కోసం సిద్ధమవుతోంది.

రీవా తల్లి ప్రఫుల్లాబా సొలంకీ.. ఇండియన్ రైల్వేలో ఉద్యోగి కాగా, ఆమె తండ్రి వ్యాపారవేత్త. ఓ రెస్టారెంట్‌లో రీవాతో జడేజాకు ఎంగేజ్‌మెంట్ జరగనుంది. జడేజా పెద్ద సోదరి నైనా జడేజా ఈ వార్తను ధృవీకరించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+