సాక్షి మాలిక్-సత్యావర్త్‌ల వివాహం: సెహ్వాగ్ ట్వీట్ అదుర్స్!
న్యూఢిల్లీ: భారత మాజీ డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. వివరాల్లోకి వెళితే.. ఒలింపిక్ రజత పతక విజేత సాక్షి మాలిక్, రెజ్లర్ సత్యావర్త్ కడియన్ వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. రోహ్‌తక్‌లోని సాక్షి నివాసంలో స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు.
ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పెళ్లికి రాలేనందుకు సాక్షి దంపతులకు ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. అంతేగాక, తనదైన శైలిలో శుభాకాంక్షలు కూడా తెలిపాడు.
'హ్యపీ మ్యారీడ్ లైఫ్ సాక్షి. ఐపీఎల్ కారణంగా నీ పెళ్లికి రాలేకపోయాను. ఇద్దరూ జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయండి కానీ ఇంట్లో రెజ్లింగ్(కుస్తీ) మాత్రం చేయకండి' అని తనదైన శైలిలో విష్ చేశారు సెహ్వాగ్.
సెహ్వాగ్‌తో పాటు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, అథ్లెట్ దీపా మాలిక్ తదితర క్రీడాకారులు, ప్రముఖులు సోషల్‌మీడియా ద్వారా సాక్షి మాలిక్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఒక్కటయ్యారు
రోహ్‌తక్‌లోని సాక్షి నివాసంలో స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు.

సెహ్వాగ్ క్షమాపణ
ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పెళ్లికి రాలేనందుకు సాక్షి దంపతులకు ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. అంతేగాక, తనదైన శైలిలో శుభాకాంక్షలు కూడా తెలిపాడు.

వీరూ శైలిలో..
‘హ్యపీ మ్యారీడ్ లైఫ్ సాక్షి. ఐపీఎల్ కారణంగా నీ పెళ్లికి రాలేకపోయాను. ఇద్దరూ జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయండి కానీ ఇంట్లో రెజ్లింగ్(కుస్తీ) మాత్రం చేయకండి' అని తనదైన శైలిలో విష్ చేశారు సెహ్వాగ్.

శుభాకాంక్షలు
సెహ్వాగ్‌తో పాటు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, అథ్లెట్ దీపా మాలిక్ తదితర క్రీడాకారులు, ప్రముఖులు సోషల్‌మీడియా ద్వారా సాక్షి మాలిక్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications