సెయిలింగ్ పోటీలు: విజేతలకు పతకాలు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీల్లు విజేతలుగా నిలిచిన వారికి మంగళవారం పతకాలు అందజేశారు. జాతీయ స్థాయి 4.7 క్లాస్ సెయిలింగ్ ఛాంపియన్ షిప్ అండర్-19 బాలికల విభాగంలో ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్ కూతురు గౌరి అగర్వాల్‌కు కాంస్య పతకం లభించింది.
నిరుడు జరిగిన జాతీయ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్, అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్, చెన్నైలో గత అక్టోబర్‌లో జరిగిన అంతర్జాతీయ రెగెట్టా కూడా పాల్గొన్న గౌరి అగర్వాల్ బెస్ట్ నోవిస్ ట్రోఫీని గెలుచుకుంది. ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని నిర్వాహకులు పేర్కొన్నారు.

విజేతకు పతకం
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీల్లు విజేతలుగా నిలిచిన వారికి మంగళవారం పతకాలు అందజేశారు.

విజేతలకు పతకాలు
జాతీయ స్థాయి 4.7 క్లాస్ సెయిలింగ్ ఛాంపియన్ షిప్ అండర్-19 బాలికల విభాగంలో ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్ కూతురు గౌరి అగర్వాల్‌కు కాంస్య పతకం లభించింది.

విజేతలకు పతకాలు
నిరుడు జరిగిన జాతీయ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్, అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్, చెన్నైలో గత అక్టోబర్‌లో జరిగిన అంతర్జాతీయ రెగెట్టా కూడా పాల్గొన్న గౌరి అగర్వాల్ బెస్ట్ నోవిస్ ట్రోఫీని గెలుచుకుంది.

విజేతలు
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీల్లు విజేతలు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications