బ్రిటన్‌కు తొలి స్వర్ణం అందించిన 21 ఏళ్ల కుర్రాడు
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్ తొలి ఒలింపిక్ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్ స్టోక్ స్విమ్మింగ్ విభాగంలో బ్రిటన్‌కు చెందిన 21 ఏళ్ల ఆడమ్ పిటీ స్వర్ణం సాధించాడు. తొలిసారి ఒలింపిక్స్ ఆడుతున్న ఈ యువ స్విమ్మర్ రెండు రోజుల్లో అలవోకగా రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు.
స్విమ్మింగ్ 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ పోటీల్లో పాల్గొన్న ఆడమ్ పిటీ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ పోటీల్లో 57.55 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తాజాగా సోమవారం జరిగిన ఫైనల్స్‌లో తాను నెలకొల్పిన రికార్డును బద్దలు కొడుతూ 57.13 సెకన్ల టైమింగ్ నమోదు చేశాడు.
1988 తర్వాత స్విమ్మింగ్‌లో బ్రిటన్ తరుపున స్వర్ణం సాధించిన స్విమ్మర్‌గా ఆడమ్ పిటీ రికార్డు సృష్టించాడు. సియోల్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో అడరీన్ మూర్‌హౌస్ ఇదే ఈవెంట్ లో స్వర్ణం సాధించాడు. దేశానికి తాను స్వర్ణం సాధించడం చాలా సంతోషంగా ఉందని పిటీ పేర్కొన్నాడు. పిటీ రికార్డు పట్ల మాజీలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బ్రిటన్‌కు తొలి స్వర్ణం అందించిన 21 ఏళ్ల కుర్రాడు
రియో ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్ తొలి ఒలింపిక్ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్ స్టోక్ స్విమ్మింగ్ విభాగంలో బ్రిటన్‌కు చెందిన 21 ఏళ్ల ఆడమ్ పిటీ స్వర్ణం సాధించాడు. తొలిసారి ఒలింపిక్స్ ఆడుతున్న ఈ యువ స్విమ్మర్ రెండు రోజుల్లో అలవోకగా రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications