కాంస్య పతకం: రమేష్ కుమార్ చరిత్ర

అంతకు ముందు కుమార్ అమెరికాకు చెందిన డస్టిన్ ష్లాటర్ ను 3-2 స్కోరుతో ఓడించాడు. ఆ తర్వాత గ్రేట్ బ్రిటన్ కు చెందిన మైఖెల్ గ్రుండీని ఓడించాడు. కుమార్ అజర్ బైజాన్ కు చెందిన శామసుల్వారా చేతిలో 0-5తో ఓడిపోయి స్వర్ణానికి పోటీ పడే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ పోటీల్లో రష్యాకు చెందిన డెనిస్ సార్గుష్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications