మొక్కుతీర్చుకున్న రజనీ అభిమానులు

ప్రస్తుతం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో 'రాణా" సినిమా చేస్తున్న రజిని....అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అక్టోబర్ లో మళ్లీ రాణా షూటింగు మొదలు కానుంది. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఏఆర్ రెహమాన్..ఇప్పటికే నాలుగు పాటలను పూర్తి చేశారు. షూటింగులో భాగంగా తొలుత రజిని-దీపికపడుకొనెపై ఈ పాటలను పిక్చరైజ్ చేయనున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications