2019 కొత్త క్యాలెండర్‌ను విడుదల చేసిన మోటో జీపీ

Qatar to remain MotoGP season opener as no new races planned for 2019

హైదరాబాద్: మోటో జీపీ 2019 సీజన్‌కు గానూ అధికారిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఖతర్ వేదికగా జరగనున్న వేడుక షెడ్యూల్‌ తదితర వివరాలను డోర్న స్పోర్ట్స్ వాణిజ్య హక్కులు కలిగి ఉన్న మోటో జీపీ విడుదల చేసింది. ప్రస్తుత సంవత్సర గ్రాండ్ పిక్స్ ఆధారంగానే ఈ క్యాలెండర్‌ను రూపొందించబడింది. ఈ ఏడాది చోటు చేసుకున్న ప్రధాన మార్పు ఫిన్‌లాండ్, మెక్సికోలను 2020 వరకూ పోటీల్లో పాల్గొనకుండా చేయడమే ఇందులో చోటు చేసుకున్న విషయం.

పదేళ్లుగా ఖతర్ వేదికగా జరుగుతున్న 19 రౌండ్ ఛాంపియన్‌షిప్ ఈ ఏడాది ఒక వారంముందుగానే నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ మార్పు అర్జెంటినాకు ముందు రెండు వారాల గడువును పెంచింది. తద్వారా అమెరికన్ జీపీకి కూడా రెండు వారాల విరామాన్ని మరింత పెంచింది. ఈ అమెరికా జీపీ జెరెజ్ వేదికగా జరగనుంది.

2020వ సంవత్సరంలో మెక్సికో.. ఆస్టిన్‌తో కలిపి మరిన్ని వారాంతాలను చూసుకుని నిర్వహించాలని యోచిస్తోంది. ఈ ఏడాది జూలై నెలలో రెండు వారాంతాలను కుదించడం ద్వారా అస్సెన్ సాంచ్‌సెన్‌రింగ్.. మిసానో అరాగన్ వరుస టోర్నీలతో కనువిందు చేయనున్నాయి.

సీజన్‌కు ముందుగా బ్రొనో.. ఆస్ట్రియాలతో పాటు జపాన్-ఆస్ట్రేలియా-మలేసియాలతో వరుసగా ఎంటర్‌టైన్‌మెంట్ చేయనుంది. వరుస పోటీలతో కనువిందు చేయనున్న ఈ టోర్నమెంట్ నవంబరు 17తో ముగియనుంది.

Provisional 2019 MotoGP calendar:

తేదీ, పోటీ మొదలయ్యే చోటు, పోటీ జరిగే ప్రదేశం
Round 1: March 10, Qatar, Losail
Round 2: March 31, Argentina, Termas de Rio Hondo
Round 3: April 14, America, COTA
Round 4: May 5, Spain, Jerez
Round 5: May 19, France, Le Mans
Round 6: June 2, Italy, Mugello
Round 7: June 16 Spain Catalunya
Round 8: June 30, Netherlands, TT Assen
Round 9: July 7, Germany, Sachsenring
Round 10: August 4, Czech Republic, Brno
Round 11: August 11, Austria, Red Bull Ring
Round 12: August 25, Great Britain, Silverstone
Round 13: September 15, San Marino, Riviera di Rimini Misano
Round 14: September 22, Aragon, MotorLand Aragon
Round 15: October 6, Thailand, Buriram
Round 16: October 20, Japan, Motegi
Round 17: October 27, Australia, Phillip Island
Round 18: November 3, Malaysia, Sepang
Round 19: November 17, Valencia, Ricardo Tormo-Valencia.

Pre-season test schedule
Valencia: November 20, 21
Jerez: November 28, 29
Sepang: February 6, 7, 8
Qatar: February 23, 24, 25

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Story first published: Friday, September 14, 2018, 16:27 [IST]
  Other articles published on Sep 14, 2018
  POLLS

  Get breaking news alerts from myKhel

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more