For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒలింపిక్ పక్కనే చీకటి కోణం!: అమ్మాయిల అమ్మకం

రియో డి జెనిరో: రియో ఒలింపిక్స్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఒలింపిక్స్ కోసం అంతా సిద్ధమవుతోంది. ఒలింపిక్ వేడుకల వెలుగుల్లో.. దాని సమీపంలోనే చీకటి కోణం కూడా ఉంది. ఒలింపిక్ జరిగే వేడుకలకు ఓ గంట పాటు ప్రయాణించే దూరంలో ఈ చీకటి కోణం కనిపిస్తోంది.

సావోపౌ పట్టణం నుంచి ఒలింపిక్ గ్రామం వరకు ఉన్న నాలుగు వేల కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారి ఉంది. ఈ రహదారిలో సొంత కుటుంబ సభ్యులే ఆడపిల్లలను అమ్మేస్తుంటారు.

Prostitutes on Brazil's Highway to Hell BR-116

ప్రస్తుతం ఇక్కడ ఒలింపిక్ హడావుడి ఉంది. పదివేల మందికి పైగా అథ్లెట్లు, లక్షలాది మంది ప్రేక్షకులు రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ చీకటి కోణాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇక్కడ ఆడ పిల్లలను లాటరీలు నిర్వహించి, విజేతలకు అమ్మేస్తుంటారు లేదా కానుకగా ఇస్తుంటారు. ఆ రహదారిలో వెళ్లే ట్రక్ డ్రైవర్లు అక్కడ వాహనాలను నిలిపి, బాలికలతో లైంగిక వాంఛలు తీర్చుకుంటారు. లాటరీలు నిర్వహించి విజేతలకు ఓ బాలికతో కోరిక తీర్చుకునే అవకాశం ఇస్తుంటారు. ఇలాంటివి ఎక్కడో చోట నిర్వహిస్తూనే ఉంటారట.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+