ఆసియా జిమ్నాస్టిక్స్‌లో ప్రణతి నాయక్‌కు కాంస్యం

హైదరాబాద్: మంగోలియా వేదికగా జరుగుతున్న సీనియర్ ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత జిమ్నాస్ట్ కాంస్యం గెలుచుకుంది. శుక్రవారం జరిగిన మహిళల వాల్ట్ ఈవెంట్లో 23 ఏళ్ల ప్రణతి 13.384 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది.
అర్హత పోటీల్లో ఆరో స్థానంలో నిలిచిన ప్రణతి పైనల్లో మాత్రం ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ పతకాన్ని కొల్లగొట్టింది. లిన్‌మిన్ (చైనా) 14.350 స్కోరుతో పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, సకాగూచి (జపాన్) 13.584 స్కోరుతో రజతం దక్కించుకుంది.
Story first published: Saturday, June 22, 2019, 8:29 [IST]
Other articles published on Jun 22, 2019
Read in English: Nayak wins bronze in Mongolia
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications