
ప్రపంచంలోనే అతిపెద్ద లాటరీ అమెరికన్ పవర్‌బాల్ లాటరీ మళ్లీ వచ్చేసింది. జనవరి నుంచి ఇంత పెద్ద స్థాయిలో లాటరీ జరగలేదు. ఈ సారి లాటరీ ప్రైజ్ 200 మిలియన్ అమెరికన్ డాలర్లు. ఇక ఈ భారీ లాటరీకి ఈ శనివారం అంటే మార్చి 20వ తేదీనడ్రా తీయడం జరుగుతుంది. అయితే అమెరికా లాటరీని భారత్ నుంచి ఆడొచ్చా అనే అనుమానం మీకు రావొచ్చు. కచ్చితంగా భారత్‌లోనే ఉంటూ అమెరికన్ పవర్‌బాల్ లాటరీ టికెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి ఆడొచ్చు. అంతేకాదు ఇది పూర్తిగా భద్రతను కల్పించడమే కాకుండా లీగల్ కూడా అవుతుంది. అమెరికన్ పవర్ బాల్ లాటరీ ఆడాలంటే మీరు అమెరికా పౌరసత్వం కలిగి ఉండాల్సిన పనిలేదు. ఎవరైనా ఎక్కడినుంచైనా ఈ లాటరీని ఆడొచ్చు.
అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో మీరు ఉన్నట్లయితే అక్కడి నుంచే ఆన్‌లైన్‌లో ఈ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేయొచ్చు. ఇందుకు చేయాల్సిందల్లా Lottosmileకు లాగిన్ అవ్వడమే.ఇది ప్రపంచంలోని అత్యుత్తమ లాటరీ సేవలను అందించే ఆన్‌లైన్ వెబ్‌సైట్. ఇక మీ తరపున స్థానికంగా ఉండే లొట్టొస్మైల్ ఏజెంట్ టికెట్‌ను కొనుగోలు చేసి డ్రా తీసే ముందు మీ అకౌంట్‌కు స్కాన్ కాపీని పంపుతారు. ఇందుకోసం చిన్నపాటి సర్వీస్ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తారని లొట్టొస్మైల్ తరపున ప్రతినిధి ఆడ్రియన్ కూర్‌మన్స్ చెప్పారు. ఒకవేళ లాటరీ ప్రైజ్ గెలిస్తే ఎలాంటి కమిషన్ తీసుకోకుండా లాటరీలో గెలిచిన డబ్బులను ఆయా దేశాల్లో ఉన్న పన్నుచట్టాలకు అనుగుణంగా డబ్బులు తగ్గించి మిగతా డబ్బులను మీ అకౌంట్‌కు బదిలీ చేయడం జరుగుతుందని చెప్పారు.
ఇక ఈ లాటరీని గెలిచేందుకు ఏంచేయాలి..?
1. lottosmile.inలో ముందుగా అకౌంట్ తెరవండి
2. పవర్‌బాల్ లాటరీని ఎంపిక చేసుకోండి
3. 1 నుంచి 69 వరకు ఐదు అంకెలను ఎంపిక చేసుకోండి
4. 1-26 వరకు ఒక పవర్‌బాల్ సంఖ్యను ఎంచుకోండి
5. ఇక మీ టికెట్ కొనుగోలును కన్ఫార్మ్ చేయండి
15 అమెరికన్ డాలర్లతో మొత్తం మూడు లైన్లు ఆడే అవకాశం లొట్టొస్మైల్ కల్పిస్తోంది.
lottosmile.in అనేది ఒక లాటరీ టికెట్ మెసెంజర్ సర్వీస్. లొట్టొస్మైల్ ఏజెంట్లు తమ కస్టమర్ల తరపున టికెట్లు కొనుగోలు చేస్తారు. టికెట్ కొనుగోలుకు నామమాత్రపు సర్వీసు రుసుం వసూలు చేస్తారు. టికెట్ కొనుగోలు చేసిన తర్వాత ఆ టికెట్‌ను స్కాన్ చేసి కస్టమర్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా డ్రా తీసే ముందు జరుగుతుంది. ఇక స్కాన్ చేయబడిన టికెట్, నిర్థారిత ఈ-మెయిల్ ఉంటే చాలు. ఆ టికెట్ పై సర్వహక్కులు మీవే ఉంటాయి. ఇక లొట్టో స్మైల్ పై పవర్‌బాల్ లాటరీ టికెట్లు మాత్రమే కాకుండా మెగా మిలియన్స్, పవర్‌బాల్, యూరోమిలియన్స్, ఇటాలియన్ సూపర్ ఎనాలొట్టో, యూరోజాక్‌పాట్‌తో సహా మరికొన్ని లాటరీ సంస్థలకు సంబంధించిన టికెట్లను కొనుగోలు చేయొచ్చు. ఇక 24/7 మీ సందేహాలకు సమాధానం చెప్పేందుకు సపోర్ట్ టీమ్ సిద్దంగా ఉంటుంది.
ఒక వేళ ప్రైజ్ మనీ రూపంలో నగదు గెలిస్తే మీరు ఇచ్చే బ్యాంకు అకౌంటుకు భద్రంగా డబ్బులు బదిలీ చేయబడతాయి. ఒకవేళ లాటరీ జాక్‌పాట్ కనుక గెలిస్తే మీరు తప్పనిసరిగా లాటరీ ఆఫీసుకు వచ్చి బహుమతిని వ్యక్తిగతంగా పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం లొట్టొస్మైల్ ఒక లాయరును మీకోసం ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం ఎలాంటి డబ్బులు చెల్లించక్కర్లేదు.
లక్కీ విన్నర్స్
ఇక ఓవర్సీస్ నుంచి లొట్టొస్మైల్ వెబ్‌సైట్ నుంచి టికెట్ కొనుగోలు చేసి భారీ స్థాయిలో డబ్బులు పలువురు గెల్చుకున్నారు. బాగ్దాద్‌కు చెందిన వ్యక్తి ఓరెగాన్ మెగాబక్స్ లాటరీ ఆడి ఆగష్టు 2015 డ్రాలో 6.4 మిలియన్ అమెరికన్ డాలర్లను గెలుచుకున్నాడు. అంటే అమెరికా లాటరీ ఆడేందుకు కేవలం అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నవారే ఉండక్కర్లేదని తెలుస్తోంది. విదేశీయులు కూడా ఈ లాటరీని ఆడొచ్చని స్పష్టంగా తెలుస్తోంది. ఇదొక్కటే కాదు లొట్టొస్మైల్ సేవలు వినియోగించుకుని పనామాకు చెందిన ఓ మహిళ జూలై 2017లో 30 మిలియన్ అమెరికన్ డాలర్లను సొంతం చేసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దగానే ఉంటుంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే లొట్టొస్మైల్ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి. ఆ తర్వాత అమెరికన్ పవర్ బాల్ లాటరీ టికెట్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి ఈ శనివారం జరిగే డ్రాలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మీరే విజేతలయ్యే అవకాశం ఉంది.