వరల్డ్ కప్.. ఈసారేం కావాలి!: నగ్నంగా నిలబడతానన్న పూనంపాండే
ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో బాలీవుడ్ హాట్ గర్ల్ పూనమ్ పాండే మరోసారి సామాజిక అనుసంధాన వెబ్ హాట్‌హాట్‌గా మారింది.
2011 ప్రపంచ కప్ సమయంలో పూనమ్ పాండే సంచలన ప్రకటన చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. భారత్ 2011 ప్రపంచ కప్ గెలిస్తే తాను బట్టలిప్పి నగ్నంగా కనిపిస్తానని చెప్పి సంచలనం సృష్టించింది.
2011లో ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకుంది. కానీ పూనమ్ పాండే మాత్రం ఆ తర్వాత తాను చెప్పింది చేయలేదు. అయితే, ప్రోత్సహించేందుకు తాను ఆ ప్రకటన చేసినట్లు చెప్పింది.

పూనమ్ పాండే
ఐసీసీ ప్రపంచ కప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో బాలీవుడ్ హాట్ గర్ల్ పూనమ్ పాండే మరోసారి సామాజిక అనుసంధాన వెబ్ హాట్‌హాట్‌గా మారింది.

పూనమ్ పాండే
పూనమ్ పాండే మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి కూడా ఆమె ట్విట్టర్‌లో ప్రపంచ కప్ గురించి స్పందించారు. జనవరి 23న ఆమె ప్రపంచ కప్ విషయమై ట్వీట్ చేసింది.

పూనమ్ పాండే
వావ్ వరల్డ్ కప్ త్వరలో రానుంది. అంటూ నాలుగు రోజుల క్రితం ట్వీట్ చేసింది. ట్వీట్ హర్ట్స్ వరల్డ్ కప్ వస్తోందని, అందరిలా నేను కూడా ఎగ్జైట్‌గా ఉన్నాను అని ఆ తర్వాత మరో ట్వీట్ చేసింది.

పూనమ్ పాండే
ట్వీట్ హర్ట్స్... తాజా వరల్డ్ కప్ నేపథ్యంలో నేను మరేమైనా చేయాలని మీరు అనుకుంటున్నారా అంటూ మరో ట్వీట్ చేసింది పూనమ్.

పూనమ్ పాండే
ఆమె ట్వీట్‌కు పలు సమాధానాలు వచ్చాయి. దీనిపై పూనమ్ మరో ట్వీట్ చేస్తూ.. హాహాహా.. మీ ట్వీట్స్ ఫన్నీగా ఉన్నాయని, ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయని ఆమె ప్రశ్నించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications